Surprise Me!

MLC Kavitha: తెలంగాణలో మరో పార్టీ.. కవిత నిర్ణయం తీసుకున్నారా! | Oneindia Telugu

2025-07-10 36 Dailymotion

Telangana Jagruti President and MLC Kavitha is taking steps towards starting a new party. She is already going her own way. She is fighting on her own, apart from the programs undertaken by BRS. She is confronting the government over 42 percent reservation for BCs.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆమె తన సొంత మార్గంలో వెళ్తున్నారు. బీఆర్ఎస్ చేపట్టిన కార్యక్రమాలు కాకుండా సొంతంగా పోరాటం చేస్తున్నారు. బీసీలకు సంబంధించి 42 శాతం రిజర్వేషన్ పై ఆమె ప్రభుత్వంతో తలపడుతున్నారు. కవిత ఈ మధ్యే కొత్త జాగృతి కార్యాలయాన్ని బంజార హిల్స్ లోని నందినగర్ ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాకుండా ఆమె తన ఇంటికి వాస్తు మార్పు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని అందరు భావిస్తున్నారు. జూలై 18న కవిత కొత్త పార్టీ ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే కేసీఆర్ కావాలానే ఇలా డ్రామాలు చేయిస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కవితకు బీసీల గురించి గుర్తు లేదా అని ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
#mlckavitha
#telanganajagruthi
#brs

Also Read

కవిత బ్రహ్మాస్త్రం, టార్గెట్ ఫిక్స్ - వారికి ఉక్కిరి బిక్కిరి..!! :: https://telugu.oneindia.com/news/telangana/mlc-kavitha-moving-with-new-strategies-to-fix-main-parties-over-bc-reservation-442787.html?ref=DMDesc

నో రెస్ట్! ఇక దేశ వ్యాప్తంగా..: బీజేపీపై తగ్గేదే లేదంటు కల్వకుంట్ల కవిత, గొంతు నొక్కేస్తారా? :: https://telugu.oneindia.com/news/telangana/kalvakuntla-kavitha-slams-bjp-in-telangana-jagruthi-meeting-332600.html?ref=DMDesc

ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావద్దని.. తెలంగాణా జాగృతి సంచలన లేఖ!! :: https://telugu.oneindia.com/news/telangana/telangana-jagruthi-sensational-letter-don-t-bring-bad-name-to-the-government-331137.html?ref=DMDesc

Buy Now on CodeCanyon